అఖండ 2: ‘అఖండ’కు రెట్టింపు బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ తెలిస్తే మైండ్ బ్లాక్!
సినిమా
అఖండ 2: ‘అఖండ’కు రెట్టింపు బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ తెలిస్తే మైండ్ బ్లాక్!
డిసెంబర్ 5న అఖండ తాండవంబీజీఎం పూర్తి చేసిన తమన్గూస్ బంప్స్ తెప్పించేలా ఇంటర్వెల్ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, ఎస్.తమన్ కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలుస్తుంది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్గా వస్తున్న …
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘అఖండ-2’. బాలయ్య-బోయపాటి కాంబోతో పాటు, బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘అఖండ’కి సీక్వెల్ కావడంతో అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. 14 రీల్స్ ప్లస్ ఈ మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల …