Home Latest News ఐపీఎస్ సునీల్ కుమార్ సస్పెన్షన్ గడువు పొడిగింపు | సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెండ్| ఏపీ మాజీ సీఐడీ చీఫ్| అగ్రిగోల్డ్ నిధులు| రఘురామకృష్ణరాజు| ఏపీ ప్రభుత్వం| సీఎం చంద్రబాబు| నారాలోకేష్|TDP| వైఎస్ జగన్ – ACPS NEWS

ఐపీఎస్ సునీల్ కుమార్ సస్పెన్షన్ గడువు పొడిగింపు | సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెండ్| ఏపీ మాజీ సీఐడీ చీఫ్| అగ్రిగోల్డ్ నిధులు| రఘురామకృష్ణరాజు| ఏపీ ప్రభుత్వం| సీఎం చంద్రబాబు| నారాలోకేష్|TDP| వైఎస్ జగన్ – ACPS NEWS

by Admin_swen
0 comments
news-logo

సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెన్షన్‌ను జూన్ 30 వరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్రిమినల్ కేసు పూర్తవడం లేదా పదవీ విరమణలో ఏది ముందైతే అప్పటివరకు కొనసాగనున్న సస్పెన్షన్ కొనసాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు వేధించారనే ఆరోపణలతో ఆయన కేసు నమోదైన విషయం తెలిసిందే.

అలాగే అగ్రిగోల్డ్ నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లాలనే అభియోగాలు. ఆల్ ఇండియా సర్వీసెస్ (డిసిప్లిన్ & అప్పీల్) రూల్స్, 1969లోని రూల్ 3(3) ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన క్రైమ్ నం.187/2024 దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ కేసు ఆయన సర్వీస్ హోదాతో సంబంధం కలిగి ఉండటంతో సస్పెన్షన్‌ను పొడిగించినట్లు ప్రభుత్వం గుర్తించింది.

You Might Also Like

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird