
డిసెంబర్ 8, 2025 3:36PMన పోస్ట్ చేయబడింది

2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని మేం సంకల్పించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ ముఖ్యమంత్రి మాట్లాడారు. తెలంగాణ దాదాపు 2.9% జనాభా కలిగి ఉంది దేశ జీడీపీలో తెలంగాణ నుంచి దాదాపు 5% వాటాను అందజేస్తామని దేశంలో ఉంది.
2047 నాటికి భారతదేశ జీడీపీ 10% వాటాను తెలంగాణ నుంచి అందించాలన్నది మా లక్ష్యమని రేవంత్ రెడ్డి అన్నారు. సేవా, తయారీ రంగం, వ్యవసాయ రంగం… తెలంగాణను స్పష్టమైన 3 భాగాలుగా విభజించామని చెప్పారు. మూడు భాగాలుగా విభజించి ప్రాంతాల వారీగా అభివృద్ధి లక్ష్యాలను నిర్ధేశించుకున్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రమని జూన్ క్యూర్, ప్యూర్, రేర్ మోడల్స్ నిర్ధేశించామని సీఎం అన్నారు.
చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల నుంచి మేమెంతో ప్రేరణ పొందామని తెలిపారు. ఇప్పుడు మేం ఆ దేశాలతో పోటీ పడాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో సహకరించడానికి, పెట్టుబడి పెట్టడానికి, మాకు సంపూర్ణ మద్దతు అందించి మీఅందరినీ ఆహ్వానించామని సీఎం తెలిపారు. తెలంగాణ అన్ స్టాపబుల్ అని అన్నారు. దీంట్లో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని.
