
నవంబర్ 30, 2025 10:54AMన పోస్ట్ చేయబడింది

ప్రముఖ కమెడియన్ ఎంఎస్ ఉమేశ్ కన్నుమూశారు. ఇటీవల వృద్ధాప్య సమస్యల కారణంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు.1960లో చైల్డ్ ఆర్టిస్టుగా సినీ రంగప్రవేశం చేసిన ఉమేశ్ ఇప్పటి వరకు దాదాపు 350కి పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించారు. 6 దశాబ్ధాలపాటు కన్నడ పరిశ్రమకు సేవలందించారు. ఆయనకుమార్ మృతి పట్ల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ, కేంద్ర మంత్రి కుమారస్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.