
నవంబర్ 8, 2025 5:46PMన పోస్ట్ చేయబడింది
.webp)
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించారు. ఇబ్బందులు పడుతోన్న తమను ఆదుకోవాలని వివిధ దివ్యాంగులు అభ్యర్థించగా వారికి భరోసా కల్పించారు. ప్రతి ఒక్కరి దగ్గరకెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ వారి విన్నపాలు విన్నారు. ఇబ్బందులు పడుతోన్న తమను ఆదుకోవాలని వివిధ దివ్యాంగులు అభ్యర్థించగా వారికి భరోసా కల్పించారు. పలువురు నేతలు నామినేటెడ్ పదవుల్లో వారికి స్థానం కల్పించాలని. అనంతరం పలువురు సీఎం చంద్రబాబుతో సెల్ఫీలు తీసుకున్నారు.
