
అక్టోబర్ 26, 2025 4:14PMన పోస్ట్ చేయబడింది

ఏపీలో సీఎం చంద్రబాబుపై సినీ నటుడు సుమన్ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు కార్యసాధకుడని, ఆయన దార్మనితతో, అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలరని సుమన్ పేర్కొన్నారు. దేశంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రి అని అభిప్రాయపడ్డారు.
ఎన్టీఆర్ జిల్లా జిల్లాలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సుమన్.. రైతుల సంక్షేమం గురించి ప్రభుత్వాలు ఆలోచించాలని. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడం వల్ల నిరుద్యోగులకు భారీగా ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు.
