
అక్టోబర్ 8, 2025 3:15 PM

తెలంగాణలో రెండు దగ్గు సిరప్‌లపై ప్రభుత్వం కీలక నిర్ణయం. రిలీఫ్, రెస్పిఫ్రెష్ టీఆర్ టీఆర్ సిరప్‌లను సిరప్‌లను నిషేధిస్తూ ఆదేశాలు జారీ. ఈ మందుల్లో కల్తీ ఉన్నట్లు వైద్య అధికారులు.
ఇటీవల ఇటీవల, మహారాష్ట్రల్లో మహారాష్ట్రల్లో దగ్గు సిరప్ సేవించి 11 మంది చిన్నారులు మృతి చెందిన ఘటనలు సంచలనం. ఆ నేపథ్యంలో డైరెక్టరేట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌ఎస్) దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అలర్ట్ జారీ.
రెండేళ్ల లోపు లోపు పిల్లలకు దగ్గు లేదా జలుబు సూచించకూడదని స్పష్టం స్పష్టం. అలాగే ఐదేళ్ల లోపు లోపు పిల్లలకు సాధ్యమైనంతవరకు సిరప్‌లను ఇవ్వవద్దని. ఆపై వయస్సు ఉన్న ఉన్న చిన్నారులకు మాత్రం వైద్యుల సూచనతో, సరైన సరైన మోతాదు, నిర్ణీత కాలవ్యవధిలో మాత్రమే ఇవ్వాలని.
ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రైవేట్ ఆసుపత్రులు, ఫార్మసీలు ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. వైద్యుల పర్యవేక్షణ లేకుండా లేకుండా లేదా ప్రిస్క్రిప్షన్ లేకుండా పిల్లలకు ఏ రకమైన దగ్గు దగ్గు, జలుబు మందులు తల్లిదండ్రులను తల్లిదండ్రులను.
పిల్లల విషయంలో స్వయంగా వైద్యం చేయడం ప్రమాదకరమని ప్రమాదకరమని, ఏ చిన్న అనారోగ్యమైనా తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలంటూ అధికారులు.
