
అక్టోబర్ 6, 2025 4:06 PM

అగ్ని ప్రమాదానికి ప్రమాదానికి గురైన నెల్లూరు సంతపేట పాత దుస్తుల మార్కెట్‌ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి పట్టణాభివృద్ధి శాఖ డాక్టర్ పొంగూరు నారాయణ. దుకాణదారుల బాధితులను పరామర్శించి వివరాలు అడిగి. నేనున్నానంటూ వ్యాపారస్తులకు మంత్రి భరోసా.
ఈ సందర్భంగా మంత్రి మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు మార్కెట్‌లో అగ్నిప్రమాద విషయం తెలియగానే అందరిని అప్రమత్తం చేశానని. వ్యాపారులకు అండగా ఉంటానని వారికి ధైర్యం ధైర్యం చెప్పానని … ప్రమాదానికి గురైన షాపులను ఆయన పరిశీలించినట్లు పరిశీలించినట్లు.
వచ్చే సోమవారంలోపు రెన్యువేషన్ రెన్యువేషన్ పనులను పూర్తి చేయాలని మంత్రి ఆదేశాలు ఆదేశాలు జారీ చేశారు చేశారు .. బాధితులకు చెప్పిన విధంగా నష్టపరిహారం త్వరలోనే అందజేస్తామని మంత్రి. 2014 లో సంతపేట సంతపేట మార్కెట్ ను అభివృద్ధికి శ్రీకారం చుట్టామని అయితే 90 శాతం పనులు కూడా పూర్తి చేసామని.
గత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ధోరణితో ప్రారంభించలేదని మండిపడ్డారు .. మార్కెట్ వ్యాపారస్తులందరికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా. )
