
పోస్ట్ చేసిన తేదీ అక్టోబర్ 1, 2025 1:51 AM
.webp)
ఎర్రచందనం స్మగ్లింగ్ స్మగ్లింగ్ కు పుష్ప సినిమాలో చూపిన టెక్నిక్ లన్నీ దిగదుడుపే అన్న విధంగా గంజాయి గంజాయి స్మగ్లర్లు కొత్త కొత్త ద్వారా సరుకు రవాణా. పోలీసులకు చుక్కలు చూపి. పుష్ప సినిమా తరహాలో తరహాలో కొత్త కొత్త ఐడియాలతో స్మగ్లర్లు పోలీసుల కళ్లు కప్పడానికి ప్రయత్నాలు. అయితే పోలీసులు మాత్రం తగ్గేదే అంటూ అంటూ .. స్మగ్లర్ల దూకుడికి కళ్లెం వేసి అరెస్టులు. తాజాగా ఓ నిందితుడు 6 కోట్ల పైచిలుకు విలువ గల గంజాయిని గంజాయిని స్మగుల్ చేయడానికి ఉపయోగించిన పోలీసులనే పోలీసులనే.
వివరాల్లోకి వెడితే .. ఇతనికి దేవీలాల్ అలియాస్ కటు కటు, ఆయుబ్ ఆయుబ్ ఖాన్, రామ్ లాల్ అనే గంజాయి స్మగ్లర్లతో పరిచయం. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న సతమతమవుతున్న విక్రమ్ గురించి తెలుసుకున్న ఈ ముగ్గురూ గంజాయి స్మగ్లింగ్ స్మగ్లింగ్ చేస్తే డబ్బులు ఇస్తామని ఆశ. ఒరిస్సా రాష్ట్రంలోని రాష్ట్రంలోని మల్కాన్ గిరి నుండి రాజస్థాన్ రాష్ట్రానికి గంజాయిని రవాణా చేయడానికి ప్రతి సరుకుకు సరుకుకు ఐదు లక్షల రూపాయలు విక్రమ్ కు హామీ. అందుకు ఒప్పుకొన్న విక్రమ్ వారి వద్ద డ్రైవర్గా. ఈ నేపథ్యంలోనే విక్రమ్ విక్రమ్ రాజస్థాన్ జైపూర్ నుండి మహారాష్ట్ర లోని నాందేడ్ కు కు ఇనుపలోడును చేసి అక్కడ అక్కడ దించివేసి … తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు సిమెంట్ సంచులను కొనుగోలు. వాటిని లారీలో లారీలో ఎక్కించుకొని) అనంతరం హైదరా హైదరా బాదు నుండి రాజ స్థాన్ ప్రయా ణం ణం.
అయితే .. మహే మహే శ్వరం ఎస్ఓటి బృందానికి విశ్వ సనీయమైన సమా చారం చారం రావడంతోమంగళవారం (సెప్టెంబర్ 30) అబ్దుల్లాపూర్మెట్ పోలీసులతో వాహనాల వాహనాల తనిఖీలు. ఈ నేపథ్యంలో సిమెంట్ లోడుతో వస్తున్న లారీలో తనిఖీలు. పోలీసులు తనిఖీలు చేసినా చేసినా కూడా సంచులు తప్ప మరేమీ. అయితే పోలీసులు అనుమానంతో మరింత మరింత క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో .. లారీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలను. వాటిలోని గంజాయి ప్యాకెట్లను స్వాధీనం. ఆరు కోట్ల పాతిక పాతిక లక్షల రూపాయలు విలువ చేసే 1210 కిలోల గంజాయిని స్వాధీనం చేసు. నిందితు డిని అరెస్టు చేసి జైలుకు.
