11




ముద్ర/వీవనగండ్ల: వృద్ధ కళాకారులకు నెల నెల పెన్షన్ అందకపోవటంతో ఉగాది పండుగ పర్వదినానికి పర్వదినానికి కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమోనని వీపనగండ్ల గ్రామానికి చెందిన కళాకారుడు నారాయణ ఆవేదన వ్యక్తం వ్యక్తం చేశారు. )
పోస్ట్ పెన్షన్ రాక పస్తులు ఉండాల్సిందేనా! ముద్రా న్యూస్‌పై మొదట కనిపించింది.
