
*ఆర్యవైశ్యులకు ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాల భూమి*
*ఆర్యవైశ్యులంతా గమనించాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ఆర్యవైశ్యుల యొక్క అభివృద్ధి కోసం అన్ని సామాజిక వర్గాలకు ఎలా అయితే భూమిని ఇస్తుందో అలాగే ఆర్యవైశ్యులకు కూడా ఐదు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది ఆ స్థలంలో ట్రస్ట్ ఏర్పాటు చేయడం కానీ వ్యక్తిగత కార్యక్రమాలను నిర్వహించడం కానీ వ్యతిరేకమని ప్రభుత్వ పెద్దలు మన ఆర్యవైశ్య పెద్దలు చెప్పడం సంతోషదాయకం….*
*ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి-ACPS*
జాతీయ అధ్యక్షులు
*మీ… ప్రేమ్ గాంధీ*
