Home తెలంగాణ హైదరాబాద్‌లో ఘనంగా అడ్వకేట్ జనరల్ కుమార్తె వివాహం – ACPS NEWS

హైదరాబాద్‌లో ఘనంగా అడ్వకేట్ జనరల్ కుమార్తె వివాహం – ACPS NEWS

by
0 comments
హైదరాబాద్‌లో ఘనంగా అడ్వకేట్ జనరల్ కుమార్తె వివాహం

 

హైదరాబాద్: రాష్ట్ర అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ గారి కుమార్తె వివాహం నగరంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి గారు వివాహానికి హాజరైన నూతన వధూవరులు – సిద్ధార్థ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.

వివాహ వేడుకలో పాల్గొన్న ముఖ్యమంత్రి దంపతులు వధూవరులను ఆశీర్వదిస్తూ, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించిన సీఎం, ఈ శుభ సందర్భానికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ పాటలకు ప్రముఖులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు హాజరైన వధూవరులను అభినందించారు. వివాహ వేడుక ఆత్మీయ వాతావరణంలో ఆనందంగా కొనసాగింది.

 

You may also like

Leave a Comment

ACPS News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird