

-ఫ్యాన్స్ ఆందోళన
-ఏం జరగబోతుంది
-ఎందుకు ఎలా జరిగింది
-నిర్మాతలు ఏమంటున్నారు
పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై ‘అఖండ 2’ (అఖండ 2)తో బాలయ్య(బాలకృష్ణ)చేసే శివ తాండవం చూడటానికి అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తూ వస్తున్నారు. వాళ్ళ ఎదురు చూపులు ఈ రోజు ప్రదరించబోయే ప్రీమియర్స్ తో ఫలించబోత దాదాపు మూడు రోజుల నుంచే థియేటర్స్ ని ముస్తాబు చేసి ‘జై బాలయ్య’ నినాదాలతో థియేటర్స్ పరిసర ప్రాంగణం నిలువెత్తు హోరెత్తిస్తూ ఉన్నాయి. కానీ టెక్నికల్ ఇష్యు వల్ల ఈ రోజు ప్రీమియర్స్ ప్రదర్శించే అవకాశం లేకపోవడంతో అభిమానులు షాక్ కి గురవుతున్నారు.
దీంతో ఏపి, తెలంగాణకు సంబంధించిన చాలా ఏరియాల్లో అభిమానులు ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తుంది. సదరు ఆందోళనకు సంబంధించిన విజువల్స్ కూడా యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ఇక అఖండ 2 లేట్ పై మేకర్స్ సూచన తదుపరి కొద్ది గంటల్లో సమస్యల పరిష్కారం. ఓవర్సీస్ షో లకి ఎలాంటి ఆలస్యం ఉండదు. ఇండియాలో షో లు రేపటి నుండి ప్రారంభమవుతాయని తెలియజేశారు. దీంతో బాలయ్య శివ తాండవం రేపట్నుంచి ప్రారంభం.
కూడా చదవండి: బెనిఫిట్ షో పడకపోవడానికి ప్రధాన కారణం ఇదే
