
అక్టోబర్ 15, 2025 5:55 PM

దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో. ప్రధాని హోదాలో మొదటిసారి మొదటిసారి శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి. ఈనెల 16 న ఉమ్మడి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివిధ కార్యక్రమాలలో. ప్రధాని పర్యటన పర్యటన సంబంధించి కర్నూలు నంద్యాల జిల్లాల ఏర్పాట్లను పూర్తి పూర్తి.
జీఎస్టీ 2.0 సంస్కరణలు, వాటి వాటి ప్రయోజనాలు ప్రజలకు కల్పించేందుకు కల్పించేందుకు ఏర్పాటుచేసిన సభలో ప్రధాని మోడీ. కర్నూల్ నగర శివారులోని శివారులోని నన్నూరు టోల్గేట్ వద్ద 200 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ ఈ సభలో ప్రధాని పాటు పాటు ఏపీ సీఎం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, రాష్ట్ర మంత్రులు పార్టీ పార్టీ. ఈ సందర్భంగా కర్నూలు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో భారీ భద్రత ఏర్పాటు. 7300 మంది పోలీసులతో పాటు పాటు, కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్.
ఈ నెల 16 న న 7.50 గంటలకు డిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నుంచి బయల్దేరి కర్నూలు ఎయిర్పోర్ట్ కు ప్రధాని మోడీ. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా శ్రీశైలంకు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున మల్లికార్జున స్వామివారిని దర్శనం అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రానికి చేరుకొని అక్కడి విశేషాలు. ప్రధాని పర్యటన సందర్భంగా సందర్భంగా నంద్యాల ఎస్సీ సునిల్ షెరాన్ ఆధ్వర్యంలో శ్రీశైలం మొత్తం గ్రేహౌండ్స్ పోలీస్ పోలీస్ పార్టీలు శ్రీశైలం అడవులను జల్లెడ పట్టి ఏర్పాటు ఏర్పాటు.
దర్శనం అనంతరం కర్నూలుకు కర్నూలుకు ప్రధాని చేరుకుని నన్నూరు టోల్గేట్ వద్ద ఏర్పాటు చేసిన చేసిన బహిరంగ సభలో ఆయన. ఇదే కార్యక్రమంలో 16 ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన. 13,429 కోట్ల అంచనా వ్యయంతో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన. అనంతరం జిఎస్టి 2.0 సంస్కరణలు, వాటి ప్రయోజనాల గురించి ప్రజలను ఉద్దేశించి సందేశం. ఇప్పటికే ఉమ్మడి జిల్లా మంత్రులు టీజీ భరత్ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి ఏర్పాట్లకు సంబంధించి జిల్లా అధికారులతో పలుమార్లు పలుమార్లు.
మోడీ పర్యటనను సక్సెస్ సక్సెస్ చేసేందుకు జిల్లా టిడిపి భారీ ఎత్తున ఎత్తున. మోడీ సభకు మూడు మూడు లక్షల మందిని తరలించేందుకు జిల్లా టిడిపి నాయకులు ముమ్మర ఏర్పాట్లు. ప్రధాని హోదాలో నరేంద్ర నరేంద్ర మోడీ మొదటిసారి ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా ఉమ్మడి జిల్లా కూటమి కూటమి నాయకులు, జిల్లా యంత్రాంగం పగడ్బందీగా పూర్తి పూర్తి. ప్రధాని మోడీ పర్యటనపై జిల్లా వాసులు ఎన్నో ఆశలు. పారిశ్రామికంగా కర్నూలు జిల్లా జిల్లా అభివృద్ధి చెందినందుకు ప్రధాని మోడీ ఎలాంటి వరాలు ఇస్తారో అని ఆశగా.
