
పోస్ట్ చేసిన తేదీ సెప్టెంబర్ 19, 2025 12:42 PM

అన్నమయ్య జిల్లా మదనపల్లె మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ ఆర్డిఓ ఆర్డిఓ పోలీసులు శుక్రవారం అరెస్టు. తిరుపతిలోని ఆయన నివాసంలో మురళిని పోలీసులు అరెస్టు. ఫైళ్ల దగ్ధం కేసులో కేసులో ఆయనకు గతంలో ఇచ్చిన బెయిలును సుప్రీం కోర్టు రద్దు చేయడంతో పోలీసులు అరెస్టు. గత ఏడాది జులై 21 న న మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైళ్ల దహనం కేసులో మురళి. 22 2022 అక్టోబర్ నుంచి 2024 ఫిబ్రవరి 5 వరకు మదనపల్లెలో ఆర్డీవోగా. అయితే మదనపల్లి సబ్ సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగి కీలక ఫైళ్లు దగ్ధం దగ్ధం కావడం వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూ అక్రమాల ఆధారాలను కుట్ర ఉన్నదన్న ఉన్నదన్న. ఈ సంఘటన వెనుక వెనుక కుట్ర ఉందన్న కేసు కూడా. దీంతో ఈ కార్యాలయంలో కార్యాలయంలో అంతకు ముందు పని చేసిన ఆర్డీవో మురళి సహా సహా అధికారులను అప్పట్లో పోలీసులు. ఆ విచారణలో విచారణలో ప్రాథమిక ఆధారాల లభ్యం కావడంతో కేసును సీఐడీకి సీఐడీకి.
సీఐడీ దర్యాప్తులో దర్యాప్తులో ఫైళ్ల దగ్ధం కేసులో పలువురు వైసీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో కావడంతో అప్పట్లో పలువురిపై నాన్ కేసులు కూడా నమోదు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా బాషా, మునిసిపల్ వైస్ ఛైర్మన్ జింకా వెంకటాచలపతి వెంకటాచలపతి, పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి అనుచరులు మాధవరెడ్డి మాధవరెడ్డి, రామకృష్ణారెడ్డిలపై అప్పట్లో బెయిలబుల్ కేసులు. అప్పట్లో నిందితుల నిందితుల నివాసాలలో పోలీసులు జరిపిన తనిఖీల్లో సంబధించిన ఫైళ్లు ఫైళ్లు. దాదాపు కోటి రూపాయల రూపాయల పైబడి భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన దస్తావేజులు ఉన్నట్లు పోలీసులు పోలీసులు లో కూడా నమోదు. అప్పటి మునిసిపల్ వైస్ వైస్ చైర్మన్ వెంకటాచలపతి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న పది పది ఫైళ్లలో మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో ఉండాల్సిన ప్రొసీడింగ్స్ కు సంబంధించిన జిరాక్స్ లు.
అలాగే మాజీ మంత్రి మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులైన మాధవరెడ్డి 59, రామకృష్ణారెడ్డి నివాసం లో 124 ఫైళ్లు. సరే ఇప్పుడీ కేసులో కీలక పరిణామం చోటు. ఈ కేసులో నిందితుడైన నిందితుడైన మాజీ మురళిని పోలీసులు అరెస్టు. సుప్రీం కోర్టు ఆయనకు ఆయనకు గతంలో మంజూరు చేసిన బెయిలు రద్దు చేయడంతో పోలీసులు ఆయనను అదుపులోనికి. దీంతో ఇప్పుడీ కేసులో కేసులో ఫైళ్ల దగ్ధం కుట్ర వెనుక ఉన్న పెద్దతలకాయలు బయటపడే అవకాశం ఉందంటున్నారు.
