
పోస్ట్ చేసిన తేదీ సెప్టెంబర్ 17, 2025 5:01 PM

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. ఉదయం 9:00 గంటలకు గంటలకు అసెంబ్లీ, 10:00 గంటలకు శాసన మండలి సమావేశాలు. శాసన సభ సమావేశాల సమావేశాల నిర్వహణపై అయ్యన్నపాత్రుడు ఉన్నతస్థాయి సమీక్ష. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం. ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై సభ్యులు ప్రశ్నలు. ప్రశ్నోత్తరాల అనంతరం శాసనసభ శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమవుతుంది.ఈ సమావేశంలో సమావేశంలో సమావేశాలను సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్న బీఏసీ నిర్ణయం.
